తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి దంపతులు

Revanth Reddy: స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న రేవంత్‌రెడ్డి

Update: 2023-11-12 05:04 GMT

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి దంపతులు

Revanth Reddy: తిరుమల శ్రీవారిని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రేవంత్‌రెడ్డి దంపతులకు టీటీడీ అధికారులు స్వామివారి తీర్ధప్రసాదాలు అందజేశారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కారం కావాలని..స్వామివారి ఆశీస్సులతో రాబోయే రోజుల్లో తెలంగాణాకు మంచిరోజులు రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News