Telangana: సేఫ్ సిటీ ప్రాజెక్టు కింద 2,500 సీసీ టీవీ కెమెరాలు ప్రారంభం

Telangana: కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును ప్రశంసించిన డీజీపీ

Update: 2023-09-25 14:15 GMT

Telangana: సేఫ్ సిటీ ప్రాజెక్టు కింద 2,500 సీసీ టీవీ కెమెరాలు ప్రారంభం

Telangana: అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో.. సేఫ్ సిటీ ప్రాజెక్టు కింద 2 వేల 500 CC T V కెమెరాలను ప్రారంభించారు హోంమంత్రి మహమూద్ అలీ. తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వార్ రూమ్, విజిటర్స్ గ్యాలరీని ఓపెన్ చేశారాయన.... పోలీస్ కమిషనర్ C V ఆనంద్, డీజీపీ అంజనీకుమార్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును ప్రశంసించారు.

Tags:    

Similar News