PM Modi: బాల్యాన్ని గుర్తు చేసుకుని ప్రధాని మోదీ భావోద్వేగం
PM Modi: పీఎంఏవై ఇళ్లతో వేలాది కుటుంబాల కలలు నెరవేరాయి
PM Modi: మహారాష్ట్రలోని షోలాపూర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ కన్నీళ్లు పెట్టుకున్నారు. కుటుంబాల కలలు సాకారం కావడం తనకు ఎనలేని సంతృప్తిని కలిగించిందని అన్నారు. రాష్ట్రంలో 2,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి షోలాపూర్‌కు వెళ్లిన మోడీ, పీఎంఏవై కింద నిర్మించిన ఇళ్లను ప్రారంభించారు. చిన్నతనంలో తనక్కూడా ఇలాంటి ఇంట్లో నివసించే అవకాశం వచ్చి ఉంటే ఎలా ఉండేదో అని ఆలోచించా అంటూ ప్రధాని మోడీ భావోద్వేగానికి గురయ్యారు.