Mumbai: రైల్వే స్టేషన్లలో ప్రయాణీకుల పడిగాపులు.. రైళ్లలో ఎక్కేందుకు ఎగబడుతున్న ప్యాసింజర్స్‌

Mumbai: దాదర్, కళ్యాణ్‌, కుర్లా స్టేషన్లలో భారీగా ప్రయాణీకుల వెయిటింగ్‌

Update: 2022-09-22 06:33 GMT
Local Train Passengers are Facing Severe Problems in Mumbai

Mumbai: రైల్వే స్టేషన్లలో ప్రయాణీకుల పడిగాపులు.. రైళ్లలో ఎక్కేందుకు ఎగబడుతున్న ప్యాసింజర్స్‌

  • whatsapp icon

Mumbai: ముంబైలో లోకల్‌ ట్రైన్‌ ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెయిన్‌ లైన్‌లో సాంకేతిక లోపం కారణంగా రైళ్లన్నీ అర్ధగంట ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రతి రైల్వే స్టేషన్‌లో వేలాది మంది పడిగాపులు కాస్తున్నారు. దాదర్, కళ్యాణ్‌, కుర్లా స్టేషన్లలో ఆఫీస్‌లకు వెళ్లేందుకు ప్రయాణీకుల భారీ వెయిట్‌ చేస్తున్నారు. ఆలస్యంగా వచ్చిన రైలులో ఎక్కేందుకు ప్రయాణీకులు పోటీ పడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. నాలుగు రోజుల్లో ఇది రెండోసారని.. రైల్వే అధికారులు సమస్యను పరిష్కరించాలని ప్రయాణీకులు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News