ISRO: పీఎస్‌ఎల్‌వీ-సీ59 ప్రయోగం వాయిదా

Update: 2024-12-04 10:11 GMT

ISRO: పీఎస్‌ఎల్‌వీ-సీ59 ప్రయోగం వాయిదా

ISRO: పీఎస్ఎల్ వీ-సీ59 ప్రయోగం రేపటికి వాయిదా పడింది.ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతిక సమస్య నెలకొంది. దీంతో ఉపగ్రహం ప్రయోగాన్ని డిసెంబర్ 5 కు వాయిదా వేశారు. వాస్తవానికి బుధవారం సాయంత్రం 4.08 గంటలకు ఈ ప్రయోగం జరగాల్సి ఉంది. కౌంట్ డౌన్ ప్రక్రియ 25.30 గంటల పాటు కొనసాగన తర్వాత ఉపగ్రహంలో టెక్నికల్ సమస్యను గుర్తించారు. వెంటనే ఉపగ్రహం ప్రయోగాన్ని వాయిదా వేశారు. ఈ ప్రయోగాన్ని డిసెంబర్ 5 సాయంత్రం 4.12 గంటలకు రీ షెడ్యూల్ చేసినట్టు ఇస్రో ప్రకటించింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాలను పీఎస్ఎల్ వీ-సీ 59 కక్ష్యలోకి తీసుకెళ్లనుంది.

Tags:    

Similar News