Punjab: పంజాబ్‌ లుథియానాలో గ్యాస్‌ లీక్‌ కలకలం

Punjab: గ్యాస్‌ లీక్‌తో ఆరుగురు మృతి, 10 మంది పరిస్థితి విషమం

Update: 2023-04-30 04:43 GMT
Gas Leak In Ludhiana Punjab

Punjab: పంజాబ్‌ లుథియానాలో గ్యాస్‌ లీక్‌ కలకలం

  • whatsapp icon

Punjab: పంజాబ్‌‌లోని లుథియానాలో గ్యాస్‌ లీక్‌ కలకలం రేగింది. గయాస్‌పూర్‌లోని ఓ ఫ్యాక్టరీ నుంచి ఈ ఉదయం గ్యాస్‌ లీక్‌ అవడంతో.. ఆరుగురు మరణించారు. మరో పది మంది పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు.

Tags:    

Similar News