Gali Janardhan Reddy: గెలిచే ప్రతి నియోజకవర్గంలో పోటీ చేస్తాం

Gali Janardhan Reddy: ఎన్నికలకు 4 నెలల సమయం ఉంది

Update: 2023-02-07 10:33 GMT

Gali Janardhan Reddy: గెలిచే ప్రతి నియోజకవర్గంలో పోటీ చేస్తాం

Gali Janardhan Reddy: ఎన్నికలకు 4 నెలల సమయం ఉన్నందున పార్టీ గెలిచే.. ప్రతి నియోజకవర్గంలో పోటీ చేస్తామన్నారు కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ అధినేత గాలి జనార్ధన్‌రెడ్డి. ఎన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తామనేదే పూర్తి సమాచారం నెల రోజులలో తెలియజేస్తామన్నారు. తిరుమల శ్రీవారిని గాలి జనార్ధన్‌రెడ్డి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో స్వామి వారిని సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

Tags:    

Similar News