NEET Exam: నీట్ పరీక్ష లీకేజీపై కేసు నమోదు చేసిన సీబీఐ

NEET Exam: బిహార్‌ పేపర్‌ లీక్‌తో పాటు గ్రేస్‌ మార్కులు కలపడంపై విచారించనున్న సీబీఐ

Update: 2024-06-23 14:00 GMT
CBI has registered a case on NEET exam leakage

NEET Exam: నీట్ పరీక్ష లీకేజీపై కేసు నమోదు చేసిన సీబీఐ

  • whatsapp icon

NEET Exam: నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో సీబీఐ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహరంపై కేసు నమోదు చేశారు. పరీక్షల్లో అవకతవకలకు పాల్పడిన వ్యక్తులు, బిహార్ పేపర్‌లీక్‌తో పాటు గ్రేస్ మార్కులు కలపడంపైనా పూర్తిస్థాయిలో సీబీఐ విచారణ చేపట్టనుంది.

Tags:    

Similar News