మహారాష్ట్ర చంద్రాపూర్‌ జిల్లాలో పులి మృతి

Tiger: పొలంలో అమర్చిన విద్యుత్‌ తీగలు తగిలి పులి మృతి

Update: 2023-01-16 08:09 GMT

మహారాష్ట్ర చంద్రాపూర్‌ జిల్లాలో పులి మృతి

Tiger: మహారాష్ట్ర చంద్రాపూర్‌ జిల్లాలో భద్రావతి డివిజన్‌ మాజీరావని ట్రాక్‌ దగ్గర పులి మృతి చెందిన ఘటన.. స్థానికంగా కలకలం రేపింది. పొలంలో అమర్చిన విద్యుత్‌ తీగలు తగిలి.. పులి మృతి చెందినట్టు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకొని ఘటనాస్థలాన్ని పరిశీలించిన అటవీశాఖ అధికారులు.. విచారణ చేపట్టారు.

Tags:    

Similar News