Chennai: రబ్బర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న 10 ఫైరింజన్లు

Chennai: భారీగా ఎగిసిపడుతున్న మంటలు

Update: 2024-01-13 09:01 GMT

Chennai: రబ్బర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న 10 ఫైరింజన్లు

Chennai: చెన్నై శివారులో భారీ అగ్నిప్రమాదం జరిగింది.రబ్బర్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీ నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందిన వెంటనే ఘటన స్థాలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. 10 ఫైరింజన్లుతో మంటలను ఆర్పుతున్నారు.

Tags:    

Similar News