Mahesh Babu: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన హీరో మహేష్ బాబు దంపతులు
Mahesh Babu: సీఎం రేవంత్ రెడ్డికి రూ.50 లక్షల చెక్కు అందజేత
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు దంపతులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి సహాయనిధికి 50 లక్షల చెక్కును అందజేశారు. AMB తరుపున మరో 10లక్షల విరాళాన్ని మహేష్ బాబు సీఎం రేవంత్‌రెడ్డికి అందించారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి ఔదార్యం చాటుకున్న మహేష్ బాబును సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.