India Election Results 2024: సార్వత్రిక ఎన్నికలు - 2024 లైవ్ అప్‌డేట్స్..
లక్ష ఓట్ల ఆధిక్యంలో రాహుల్ గాంధీ..
వాయనాడ్‌లో రాహుల్ గాంధీ దూసుకెళ్తున్నారు. లక్ష ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ 5వేల ఓట్లను మాత్రమే సాధించారు.
రాయ్ బరేలిలో రాహుల్ గాంధీ 50వేల ఆధిక్యంలో ఉన్నారు.
యూపీ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అంచనాలు తలకిందులయ్యాయి. రాష్ట్రంలో 60కి పైగా స్థానాల్లో గెలుపొందాలని ఆపార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.. అయితే.. అక్కడ బీజేపీకి సమాజ్ వాది పార్టీ గట్టిపోటీనిస్తోంది. తాజా ట్రెండ్స్ ను పరిగణలోకి తీసుకుంటే.. యూపీలో 39 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా.. ఎస్పీ 30, కాంగ్రెస్ 7, ఆర్ఎల్డీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
కేరళలోని వాయినాడ్ లోక్ సభ నియోజక వర్గం నుండి 98వేల 628 ఓట్ల ఆధిక్యంలో రాహుల్ గాంధీ
యూపీలోని రాయబరేలి నుండి 50వేల 589 ఓట్ల ఆధిక్యంలో రాహుల్ గాంధీ
హిమాచల్ ప్రదేశ్ మండి లోక్ సభ నియోజక వర్గం నుండి 30వేల 254 ఓట్ల మెజారిటీ లో సినీనటి కంగనా రనౌత్
హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్పుర్ లోక్ సభ నియోజక వర్గం నుండి 67వేల 177 ఓట్ల మెజారిటీలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
ఒడిశాలో బీజేపీ సత్తా..
ఒడిశాలో బీజేపీ అధికారం దిశగా దూసుకెళ్తోంది.. 147 స్థానాలు ఉండగా.. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ దూసుకెళ్తోంది.
బీజేపీ 33
బీజేడీ 14
కాంగ్రెస్ 5
ఇతరులు 1
ఒడిశాలో బీజేపీ సత్తా..
ఒడిశాలో బీజేపీ అధికారం దిశగా దూసుకెళ్తోంది.. 147 స్థానాలు ఉండగా.. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ దూసుకెళ్తోంది.
బీజేపీ 33
బీజేడీ 14
కాంగ్రెస్ 5
ఇతరులు 1
కర్ణాటకలోని హాసనలో జేడీఎస్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఆధిక్యం
కాంగ్రెస్ అభ్యర్థి శ్రేయస్ ఎం. పాటిల్‌పై 2369 ఓట్లతో ముందంజ
ఇటీవల మహిళలపై లైంగిక దౌర్జన్యం, కిడ్నాప్ వంటి ఆరోపణలతో అరెస్టయిన ప్రజ్వల్
అమేథి లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పై కాంగ్రెస్ నేత కిషోరీ లాల్ శర్మ ముందంజ.
10423 ఓట్ల ఆధిక్యంతో కిషోరీ లాల్ శర్మ.
వయనాడ్ లో ఆధిక్యంలో రాహుల్ గాంధీ
సిపిఐ అభ్యర్థి అన్ని రాజా పై 64057 ఓట్ల ఆధిక్యంలో రాహుల్ గాంధీ
రాయబరేలి లో ఆధిక్యంలో రాహుల్ గాంధీ
బిజెపి అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్ పై 18480 ఓట్ల ఆధిక్యంలో రాహుల్ గాంధీ