కర్ణాటకలోని హాసనలో జేడీఎస్‌ సిట్టింగ్‌ ఎంపీ... ... India Election Results 2024: సార్వత్రిక ఎన్నికలు - 2024 లైవ్‌ అప్‌డేట్స్‌..

కర్ణాటకలోని హాసనలో జేడీఎస్‌ సిట్టింగ్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ ఆధిక్యం

కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రేయస్‌ ఎం. పాటిల్‌పై 2369 ఓట్లతో ముందంజ

ఇటీవల మహిళలపై లైంగిక దౌర్జన్యం, కిడ్నాప్‌ వంటి ఆరోపణలతో అరెస్టయిన ప్రజ్వల్‌

Update: 2024-06-04 04:48 GMT

Linked news