PM Modi: ప్రధాని మోడీ కువైట్ టూర్.. 43 ఏళ్లలో భారత ప్రధాని తొలి పర్యటన

PM Modi Kuwait Visit: ప్రధాన మంత్రి మోడీ ఇవాళ కువైట్‌లో పర్యటించనున్నారు. 43 ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత ప్రధాని కువైట్ ను సందర్శిస్తున్నారు.

Update: 2024-12-21 05:01 GMT

PM Modi: ప్రధాని మోడీ కువైట్ టూర్.. 43 ఏళ్లలో భారత ప్రధాని తొలిసారి పర్యటన

PM Modi Kuwait Visit: ప్రధాన మంత్రి మోడీ ఇవాళ కువైట్‌లో పర్యటించనున్నారు. 43 ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత ప్రధాని కువైట్ ను సందర్శిస్తున్నారు. 1981లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ( Indira Gandhi) చివరి సారిగా కువైట్ సందర్శించారు. కువైట్ ఎమిర్ ఆహ్వనంతో భారత ప్రధాని మోడీ రెండు రోజుల పాటు కువైట్‌లో పర్యటించనున్నారు.

లేబర్ క్యాంపు సందర్శనతో మోడీ పర్యటన ప్రారంభం కానున్నది. ద్వైపాక్షిక సంబంధాలపై కువైట్ ప్రధానితో చర్చలు జరుపనున్నారు. ప్రధాని మోడీ కువైట్ పర్యటన భారత దేశంలో కొత్త అధ్యాయానికి తెరతీస్తుందని భావిస్తున్నారు. కువైట్‌లో నివసిస్తున్న భారతీయులతో ప్రధాని చర్చించనున్నారు. 

Full View


Tags:    

Similar News