యూపీ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అంచనాలు... ... India Election Results 2024: సార్వత్రిక ఎన్నికలు - 2024 లైవ్ అప్‌డేట్స్..
యూపీ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అంచనాలు తలకిందులయ్యాయి. రాష్ట్రంలో 60కి పైగా స్థానాల్లో గెలుపొందాలని ఆపార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.. అయితే.. అక్కడ బీజేపీకి సమాజ్ వాది పార్టీ గట్టిపోటీనిస్తోంది. తాజా ట్రెండ్స్ ను పరిగణలోకి తీసుకుంటే.. యూపీలో 39 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా.. ఎస్పీ 30, కాంగ్రెస్ 7, ఆర్ఎల్డీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
Update: 2024-06-04 05:27 GMT