India Election Results 2024: సార్వత్రిక ఎన్నికలు - 2024 లైవ్‌ అప్‌డేట్స్‌..

Update: 2024-06-04 03:46 GMT
  • whatsapp icon
Live Updates - Page 3
2024-06-04 04:36 GMT

ప్రధాని మోదీ ముందంజ

వారణాసిలో ప్రధాని మోదీ ముందంజలో ఉన్నారు. తొలి ట్రెండ్స్ లో కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌రాయ్‌ మోదీపై లీడింగ్‌లో ఉండగా.. తరువాత లీడ్ లోకి వచ్చారు. ప్రస్తుతం 436 ఓట్ల లీడ్ తో మోదీ ముందంజలో ఉన్నారు.

2024-06-04 04:24 GMT

లోక్‌సభ ట్రెండ్స్‌లో మ్యాజిక్‌ ఫిగర్‌ దాటిన ఎన్డీయే

లోక్‌సభ ట్రెండ్స్‌లో మ్యాజిక్‌ ఫిగర్‌ దాటిన ఎన్డీయే

2024-06-04 04:23 GMT

వారణాసిలో ప్రధాని మోదీ వెనుకంజ.. రెండు చోట్ల రాహుల్ గాంధీ ఆధిక్యం..

వయనాడ్, రాయబరేలిలో రాహుల్‌గాంధీ ఆధిక్యం

వారణాసిలో ప్రధాని మోదీ వెనుకంజ

ఆరువేల పైలుకు ఓట్లతో మోదీ వెనుకంజ

2024-06-04 04:20 GMT

వారణాసిలో ప్రధాని మోదీ వెనుకంజ

ఆరువేల పైలుకు ఓట్లతో మోదీ వెనుకంజ

మోదీపై లీడింగ్‌లో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌రాయ్‌

మోదీపై లీడింగ్‌లో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌రాయ్‌

కోయంబత్తూరులో బీజేపీ అభ్యర్థి వెనుకంజ

2024-06-04 03:51 GMT

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు 7311 ఓట్ల ఆధిక్యం

హిమాచల్‌ ప్రదేశ్‌లోని హమీర్‌పుర్‌ స్థానంలో కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ 6492 ఓట్లతో ముందంజ

2024-06-04 03:49 GMT

రెండు చోట్లా రాహుల్‌ గాంధీ ముందంజ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ రెండు చోట్లా ముందంజ

కేరళలోని వయనాడ్‌లో, యూపీలోని రాయ్‌బరేలీలో రాహుల్‌ ఆధిక్యం

India Election Results 2024: సార్వత్రిక ఎన్నికలు - 2024 లైవ్‌ అప్‌డేట్స్‌..
2024-06-04 03:46 GMT

India Election Results 2024: సార్వత్రిక ఎన్నికలు - 2024 లైవ్‌ అప్‌డేట్స్‌..

India Election Results 2024: దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఏపీ అసెంబ్లీ, తెలంగాణ లోక్‌సభ స్థానాలు సహా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. 8 గంటల నుంచి కౌంటింగ్‌ మొదలైంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తున్నారు. 8.30 గంటల తర్వాత నుంచి ఈవీఎంలను తెరవనున్నారు.

Tags:    

Similar News