మీ లాజికల్ థింకింగ్ కో సవాల్? ఇక్కడ మీరు చూస్తున్న ఫోటో టాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరో. సైలెంట్ గా వచ్చి సునామీలా వరుస సినిమాలతో అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. అంతేకాదండోయ్ ఈ హీరో చేసిన ఓ చిన్న సినిమాతో ఓవర్ నైట్ స్టార్ ఢం ను సంపాదించుకున్నాడు. అయినా ఓవర్ నైట్ స్టార్ ఢం అంటే అంత ఈజీ కాదులేండి. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. ఈ సామెతను నిజం చేస్తున్నాడు సెన్సేషనల్ స్టార్ . సినిమా సినిమాకు మూసదోరిణిలో కాకుండా వైవిద్యంగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. వరుస ఆపర్లు పట్టేస్తున్నాడు. రీసెంట్ గా ఈ హీరో ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు దిగిన ఫోటో ను చూసిన ఆయన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు మా హీరో ఇంత క్యూట్ గా ఉన్నాడని. మరింకెందుకు ఆలస్యం. ఆ హీరో ఎవరో తెలుసుకునేందుకు వెంటనే మీ మెదడుకు పదును పెట్టండి మరి...
కనిపెట్టారా.. ఆ ఫోటోలో ఉన్న హీరో ఎవరో. ఇంకా లేదా..ఎంత ట్రై చేసినా తెలియట్లేదా.. చాలా సింపుల్ ఈ హీరోకి ఉన్న బిరుదుని కూడా చిన్న హింట్ ఇచ్చాం. అదేంటో గెస్ చేస్తే అతను ఎవరు అనేది మీకు ఇట్టే తెలిసిపోతుంది. తెలిస్తే ఎవరనేది పేస్ బుక్ లో కామెంట్ చేయండి.