ఒడిశాలోని కోరాపుట్‌లో ఎన్‌కౌంటర్

Update: 2018-03-26 06:00 GMT

ఒడిశాలోని కోరాపుట్ జిల్లా నారాయణపట్నం మండలంలో రాత్రి ఎన్‌కౌంటర్ జరిగింది. ఏవోబీలోని తొల్లగొమండి గ్రామం డొక్రిజాట్ అటవీ ప్రాంతంలో పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనా స్థలంలో భారీగా మావోయిస్టుల సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Similar News