Andhra Pradesh: అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

Andhra Pradesh: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2021-04-02 10:22 GMT
TDP Leader Atchannaidu Sensational Comments

Andhra Pradesh: అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

  • whatsapp icon

Andhra Pradesh: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కార్యకర్తలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. సొంత పార్టీ టీడీపీ కార్యకర్తలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత కార్యకర్తల్లో నైరాశ్యం ఏర్పడిందన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకుని ఉంటే ఈ నిస్తేజం వచ్చేది కాదంటూ కామెంట్ చేశారు. అధికారం వస్తే ప్రజలు, అభివద్ధి తప్ప కార్యకర్తలు గుర్తుకురారు అన్న అచ్చెన్న చంద్రబాబు నుంచి నాతో సహా చోటా లీడర్ వరకూ ఈ జబ్బు ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కార్యకర్తలు నైరాశ్యం వదలాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News