అనంతపురం ఉరవకొండలో సైబీరియన్ పక్షలు సందడి

Anantapur: సైబీరియా, రష్యా నుండి సీతాకాలంలో రాక

Update: 2023-01-22 08:08 GMT

అనంతపురం ఉరవకొండలో సైబీరియన్ పక్షలు సందడి

Anantapur: అనంతపురం జిల్లా ఉరవకొండలో సైబీరియన్ పక్షులు కనువిందు చేశాయి. సైబీరియా, రష్యా దేశాల నుండి ఖండాంతరాలు దాటి సీతాకాలంలో ఈ పక్షులు వలసవస్తాయి. కొల్లేటి సరస్సు, తేలినీలాపురం, పులికాట్ సరస్సు, నేలపట్టుతో పాటు జిల్లాలోని వీరాపుంకు ప్రతిఏటా సైబీరియన్ పక్షులు రావడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

Tags:    

Similar News