Water Issue: శరవేగంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు

Water Issue: శరవేగంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు * ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలు చేస్తున్న తెలంగాణ మంత్రులు

Update: 2021-07-02 09:05 GMT
Water Issue: శరవేగంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు
  • whatsapp icon

Water Issue: తెలుగు రాష్ట్రాల మధ్య జలయుద్ధం కొనసాగుతున్న వేళ పోతిరెడ్డిపాడు దగ్గర రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు వేగం పుంజుకున్నాయి. ఈ ప్రాజెక్టుతో తెలంగాణలోని చాలా ప్రాంతాలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని టీఆర్ఎస్ మంత్రులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాజెక్టు సందర్శనకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సిద్ధమైంది.

Tags:    

Similar News