Andhra Pradesh: ఇళ్లపట్టాలు, గృహ నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష

Andhra Pradesh: ఇళ్లపట్టాలు, గృహ నిర్మాణంపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2021-03-30 10:53 GMT

Andhra Pradesh: ఇళ్లపట్టాలు, గృహ నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష

Andhra Pradesh: ఇళ్లపట్టాలు, గృహ నిర్మాణంపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దరఖాస్తు చేసుకున్న వారు అర్హులని తేలితే 90 రోజుల్లో వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. 94శాతం ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తయ్యిందన్న ముఖ్యమంత్రి మిగిలిన లక్షా 69వేల 558 ఇళ్ల పట్టాలను వెంటనే పంపిణీ చేయాలన్నారు. అలాగే టడ్కోలో పంపిణీ చేయాల్సిన 47వేల ఇళ్లపట్టాలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

Tags:    

Similar News