Tirupati: తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీలో చిరుత సంచారం
Tirupati: తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీలో చిరుత సంచారం కలకలం రేపుతోంది
Tirupati: తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఇంజినీరింగ్ కాలేజ్ హాస్టల్ భవనం ఆట స్థలం దగ్గర విద్యార్థులకు చిరుత కన్పించింది. బైక్ లతో సౌండ్ చేస్తూ, రాళ్లు విసిరి చిరుత పులిని తరిమేశారు విద్యార్థులు. మరోవైపు వర్సిటీ క్యాంపస్‌లో చిరుత సంచారం గురించి తెలియడంతో విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు.