కొమురంభీం జిల్లా దరిగాంలో పులి మృతి

*పులి మృతిపై విచారణ చేపట్టిన పులల సంరక్షణ బృందం

Update: 2024-01-07 11:20 GMT

కొమురంభీం జిల్లా దరిగాంలో పులి మృతి

Andhra News: కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం దరిగాం అటవీప్రాంతంలో పులి మృతి కలకలం రేపుతోంది. పులుల భీకరపోరులో.. ఓ పులి తీవ్రంగా గాయపడి చనిపోయినట్టు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. పులి మృతి చెందిన ఘటనా స్థలానికి చేరుకున్నారు ఫారెస్ట్ అధికారులు.

Tags:    

Similar News