Venkaiah Naidu: సంస్కృతిని కాపాడుకోడానికి యువత ప్రయత్నించాలి
Venkaiah Naidu: దేశంకోసం సైనికులు ప్రాణాత్యాగాలు చేశారు
Venkaiah Naidu: దేశం సైనికుల ప్రాణత్యాగం చరిత్రలో నిలిచిపోతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో భరతమాతకు మహా హారతి కార్యక్రమం నిర్వహించారు. హుస్సేన్ సాగర్ తీరాన జరిగిన ఈ కార్యక్రమానికి త్రివర్ణ పతాక దుస్తులతో విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భరతమాత గొప్పతనాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. సంస్కృతిని కాపాడుకోడానికి యువత ప్రయత్నించాలని, చరిత్రను తిరగరాయాలని పిలుపునిచ్చారు.