Revanth Reddy: భద్రాచలంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్న సీఎం
Revanth Reddy: సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే రూ.5 లక్షల సాయం
Revanth Reddy: భద్రాచలంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు సాయం చేయనున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులకు ఈ పథకం వర్తించనుంది.