Tamilisai Soundararajan: మెడికో ప్రీతి ఘటనపై గవర్నర్‌ సీరియస్‌

Tamilisai Soundararajan: నిందితులను కఠినంగా శిక్షించాలన్న గవర్నర్‌

Update: 2023-02-28 08:46 GMT
Tamilisai Soundararajan Is Serious About Medico Preeti Incident

Tamilisai Soundararajan: మెడికో ప్రీతి ఘటనపై గవర్నర్‌ సీరియస్‌

  • whatsapp icon

Tamilisai Soundararajan: మెడికో ప్రీతి ఘటనపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సీరియస్‌ అన్నారు. కాళోజీ హెల్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ వీసీకి లేఖ రాశారు. ప్రీతి ఘటనలో సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు. ఇక.. మెడికల్‌ కాలేజీల్లో ర్యాగింగ్‌ జరగకుండా చర్యలు తీసుకోవాలన్న గవర్నర్‌.. మహిళా మెడికోలకు ప్రత్యేక గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు. 

Tags:    

Similar News