Manda Jagannath passes away: మంద జగన్నాథం ఇక లేరు

Update: 2025-01-12 15:09 GMT

Manda Jagannath passes away: నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్స్ తో బాధపడుతున్న ఆయన గత డిసెంబర్ 27న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్పుడే కుటుంబసభ్యులు ఆయన్ను హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుండి ఆయన ఆరోగ్యం విషమంగానే ఉంది. చివరకు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు.

మంద జగన్నాథం నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు.

Tags:    

Similar News