Rythu Bharosha: రైతులకు గుడ్ న్యూస్..రైతు భరోసా మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం

Update: 2025-01-12 03:21 GMT

Rythu Bharosha: రైతులకు గుడ్ న్యూస్..రైతు భరోసా మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం

Rythu Bharosha: రైతు భరోసా మార్గదర్శకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు విడుదల చేసింది. ఈనెల 26వ తేదీ నుంచి ఎకరాకు రూ. 12వేలు రైతు భరోసా పెట్టుబడి సాయం కింద పంపిణీ చేయనున్నారు. భూభారతిలో నమోదు అయిన వ్యవసాయ యోగ్యమైన భుములకే ఈ సాయం అందనుంది. భూ విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు ఈ సాయం అందించనున్నారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా సాయం అందజేస్తారు. సాగయోగ్యం కాని భూములకు రైతు భరోసా నుంచి తొలగించనున్నారు. ఫిర్యాదు పరిష్కారం భాద్యత కలెక్టర్లకు అప్పగించింది ప్రభుత్వం. రైతు భరోసా ఉత్తర్వులను ప్రభుత్వం తెలుగులో జారీ చేసింది. 

Tags:    

Similar News