Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి బెయిల్ మంజూరు.. రిమాండ్ రిపోర్టును కొట్టివేసిన మెజిస్ట్రేట్
మెజిస్ట్రేట్ నివాసం లో బెయిల్ మంజూరు చేయడం తో విడుదలైన కౌశిక్ రెడ్డి
Kaushik Reddy: నిన్న అరెస్ట్ అయిన హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి బెయిల్ మంజూరైంది. కలెక్టరేట్‌లో ఎమ్మెల్యేతో ఘర్షణ వివాదంలో కౌశిక్‌రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి. దాంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇవాళ రెండో అదనపు జూనియర్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కౌశిక్‌రెడ్డిని రిమాండ్‌కు కోరారు. అయితే కౌశిక్‌రెడ్డి రిమాండ్ రిపోర్టును కొట్టివేసిన మెజిస్ట్రేట్.. మూడు కేసుల్లోనూ బెయిల్ మంజూరు చేశారు.