Swiggy:స్విగ్గీ డెలివరీ బాయ్స్ మరోసారి ఆందోళన బాట పట్టారు. మినిమం బేస్ పే 20 రూపాయలు నుంచి 35 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. థర్డ్ పార్టీలను ర్యాపిడో, షాడో ఫ్యాక్స్ లను తొలగించాలన్నారు. డిసెంబర్ 5 నుంచి డెలివరీలు నిలిపి వేసి సమ్మె కు దిగుతాము అంటున్నారు డెలివరీ బాయ్స్.