Somu Veerraju: వైసీపీ, టీడీపీ పార్టీలపై మండిపడ్డ సోము వీర్రాజు

Somu Veerraju: ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబాటు తనానికి.. టీడీపీ, వైసీపీ పార్టీలే కారణం

Update: 2022-10-15 06:13 GMT

Somu Veerraju: వైసీపీ, టీడీపీ పార్టీలపై మండిపడ్డ సోము వీర్రాజు

Somu Veerraju: వైసీపీ, టీడీపీ పార్టీలపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబాటు తనానికి వైసీపీ, టీడీపీ పార్టీలే కారణమని ఆరోపించారు. విశాఖకు, ఉత్తరాంధ్రకు ఈ రెండు పార్టీలు ఏం చేశాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీని రాజకీయాల కోసం రావణ కాష్టంగా మారుస్తున్నారని విమర్శించారు. ఏపీ అభివృద్ధికి అన్ని విధాలా మోడీ సహకరించారని గుర్తు చేశారు.

Full View
Tags:    

Similar News