Deccan Mall: తుదిదశకు సికింద్రాబాద్ డెక్కన్ మాల్ కూల్చివేత పనులు
Deccan Mall: ముందస్తుగా చుట్టుపక్కల ఇళ్లు ఖాళీ చేయించి కూల్చివేత
Deccan Mall: సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదానికి గురైన డెక్కన్‌మాల్ కూల్చివేత పనులు తుది దశకు చేరుకున్నాయి. హైరీచ్‌జాక్ యంత్రంతో పక్కనున్న భవనాలకు ఇబ్బందులు కలగకుండా క్రషింగ్ చేస్తున్నారు. రేపు సాయంత్రంలోపు కూల్చివేత పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. కూల్చివేసిన వ్యర్థాలను సైతం వెంట వెంటనే తరలిస్తున్నారు.