Medak: రఘునందన్‌రావు ప్రచారాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన యువకుడు
Medak: యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Medak: మెదక్ జిల్లా చేగుంట మండలం రుక్మపూర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ప్రచారాన్ని యువకుడు అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో బీజేపీ కార్యకర్తలు ఆ యువకుడిపై దాడికి పాల్పడ్డారు. దీంతో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.