Raghunandan Rao: ప్రభుత్వ పెద్దల మెప్పు పొందేందుకు.. సీపీ రంగనాథ్ ప్రయత్నిస్తున్నారు
Raghunandan Rao: నేరం చేసిన వ్యక్తి A-1 అవుతారు

Raghunandan Rao: ప్రభుత్వ పెద్దల మెప్పు పొందేందుకు.. సీపీ రంగనాథ్ ప్రయత్నిస్తున్నారు
Raghunandan Rao: ప్రభుత్వ పెద్దల మెప్పు పొందేందుకు వరంగల్ కమిషనర్ రంగనాథ్ ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఎవరో వాట్సాప్ ద్వారా పంపించిన పేపర్‌ను చూసి మాట్లాడిన బండి సంజయ్ ఏ1 ముద్దాయి ఎలా అవుతారని ప్రశ్నించారు. నేరం చేసిన వ్యక్తి ఏ1 అవుతారని..బండి సంజయ్ విషయంలో ఇది విరుద్ధంగా జరిగిందని రఘనందన్ రావు అన్నారు.