ప్రియాంక పలకరింపు.. ఉబ్బితబ్బిబ్బయిన కుటుంబం
Priyanka Gandhi: హుస్నాబాద్‌లో సభ ముగించుకొని వెళ్తుండగా ఆసక్తికర ఘటన
Priyanka Gandhi: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని కిషన్‌నగర్‌లో ఓ పేద కుటుంబం ఇంటికి వెళ్లి ప్రియాంక గాంధీ పలకరించారు. హుస్నాబాద్‌లో సభ ముగించుకొని వెళ్తుండగా మార్గ మధ్యలో ప్రియాంక గాంధీ రమాదేవి-రాజయ్య దంపతుల ఇంటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. తమ ఇంటి ప్రియాంక రావడంతో ఆ దంపతులు ఆనంద పారవశ్యాన్ని లోనయ్యారు.