MLC Kavitha: నిజామాబాద్ నుంచి కోరుట్లకు వెళ్తుండగా.. కవిత కారు తనిఖీలు

MLC Kavitha: అధికారులకు సహకరించిన ఎమ్మెల్సీ కవిత

Update: 2023-11-25 06:05 GMT

MLC Kavitha: నిజామాబాద్ నుంచి కోరుట్లకు వెళ్తుండగా.. కవిత కారు తనిఖీలు

MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కారును పడ్గల్‌ క్రాస్‌రోడ్‌ వద్ద ఎన్నికల అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిజామాబాద్ నుంచి కోరుట్లకు వెళ్తుండగా అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎన్నికల అధికారులకు ఎమ్మెల్సీ కవిత సహకరించారు. తనిఖీలకు సహకరించినందుకు కవితకు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News