Secunderabad: కొనసాగుతున్న డెక్కన్ మాల్ కూల్చివేత పనులు

Secunderabad: బల్డింగ్‌ను కూల్చేస్తున్న మాలిక్ ఏజెన్సీ

Update: 2023-01-27 02:48 GMT

Secunderabad: కొనసాగుతున్న డెక్కన్ మాల్ కూల్చివేత పనులు

Secunderabad: సికింద్రాబాద్‌లో డెక్కన్ మాల్ కూల్చివేత పనులు శరవేగంగా సాగుతున్నాయి. చుట్టుపక్కల వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అత్యాధునిక యంత్రాలతో బిల్డింగ్‌ను కూల్చేస్తున్నారు. నిన్న రాత్రి 11 గంటల నుంచి భవనం కూల్చివేత పనులు మొదలుపెట్టారు. భారీ క్రేన్, టాటా హిటాచీ వాహనాలతో భవనాన్ని కూల్చివేత పనులు సాగుతున్నాయి. అలాగే భవన వ్యర్థాలను తరలించేందుకు వాహనాలను ఏర్పాటుచేశారు. భవనాన్ని కూలుస్తున్న నేపథ్యంలో మినిస్టర్ రోడ్డులో వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలు చేస్తున్నారు.




Tags:    

Similar News