Telangana CM: కొత్త సీఎం కోసం కొత్త కాన్వాయ్..!

TS CM Convoy: కొత్త కాన్వాయ్‌లో ఆరు ఇన్నోవా వెహికల్స్‌

Update: 2023-12-04 12:02 GMT

Telangana CM: కొత్త సీఎం కోసం కొత్త కాన్వాయ్..!

TS CM Convoy: కాసేపట్లో తెలంగాణ సీఎం ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే రాజ్‌భవన్‌కు కొత్త సీఎం కాన్వాయ్‌ చేరుకుంది. ఈ కొత్త కాన్వాయ్‌లో ఆరు ఇన్నోవా వెహికల్స్‌ ఉన్నాయి.

Tags:    

Similar News