KTR: ఇంకా బారణ పని బాకీ ఉంది.. చేసి చూపిస్తా
KTR: 24 గంటల పాటు తాగు నీరు అందించడమే నాలక్ష్యం
KTR: సనత్ నగర్ లో బూత్ స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో.. హైదరాబాద్ లో ఇప్పటిదాకా చేసిన అభివృద్ధి కేవలం చారణ మాత్రమేనని.. ఇంకా బారణ పని బాకీ ఉందని.. అదికూడా చేసి చూపే బాధ్యత తనదేనని కేటీఆర్ అన్నారు. ముఖ్యంగా 24గంటల తాగునీరు అందించడమే తన లక్ష్యమన్నారు.