Malla Reddy: మేడ్చల్ లో మంత్రి మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం
Malla Reddy: పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మల్లారెడ్డి
Malla Reddy: మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో జరిగిన కార్నర్ మీటింగ్ లలో పాల్లొన్నారు. నియోజకవర్గంలోని ఇతర పార్టీలకు చెందిన నేతలు కార్యకర్తలు BRS పార్టీలోకి చేరారు. పార్టీ కండువా కప్పి మంత్రి మల్లారెడ్డి brs పార్టీలోకి ఆహ్వానించారు.