Harish Rao: శ్రావణి హాస్పిటల్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు

Harish Rao: ప్రత్యేక సదుపాయాలతో ఏర్పాటైన శ్రావణి హాస్పిటల్

Update: 2022-10-05 15:30 GMT

Harish Rao: శ్రావణి హాస్పిటల్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు 

Harish Rao: హైదరాబాద్ లో మరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభమైంది. మాదాపూర్ లో శ్రావణి హాస్పిటల్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ప్రత్యేక సదుపాయాలతో స్టార్ట్ అయిన శ్రావణి హాస్పిటల్ లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి.

Tags:    

Similar News