Harish Rao: గడల శ్రీనివాసరావుకు మంత్రి హరీష్‌రావు వార్నింగ్..

Harish Rao: కొత్తగూడెం టికెట్ ఆశిస్తున్న గడల

Update: 2023-08-21 05:59 GMT

Harish Rao: గడల శ్రీనివాసరావుకు మంత్రి హరీష్‌రావు వార్నింగ్.. 

Harish Rao: వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ గడల శ్రీనివాసరావుకు మంత్రి హరీష్‌రావు వార్నింగ్ ఇచ్చారు. అధికారిగా ఉంటూ రాజకీయ ప్రకటనలపై క్లాస్ తీసుకున్నారు. నిన్న సాయంత్రం ఫోన్ చేసి ఇలాంటి ప్రకటనలు మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు మంత్రి హరీష్‌రావు.

Tags:    

Similar News