MLC Kavitha: దేశంలోనే అతిపెద్ద హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్న కవిత

MLC Kavitha: కవితకు సాదర స్వాగతం పలికిన నటుడు అర్జున్ దంపతులు

Update: 2023-02-10 10:54 GMT

దేశంలోనే అతిపెద్ద హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్న కవిత

MLC Kavitha: చెన్నైలో పర్యటిస్తున్న BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ప్రముఖ నటుడు అర్జున్ సర్జ నిర్మించిన దేశంలోనే అతిపెద్ద హనుమాన్ దేవాలయాన్ని సందర్శించారు. కవితకు అర్జున్ దంపతులు సాదర స్వాగతం పలికారు. ధ్యాన ముద్రలో ఉన్న ఆంజనేయునికి కవిత ప్రత్యేక పూజలు చేశారు. దేశంలోనే అతిపెద్ద హనుమాన్ దేవాలయాన్ని నిర్మించినందుకు నటుడు అర్జున్‌కు కవిత అభినందనలు తెలిపారు.

Tags:    

Similar News