Jagga Reddy: గాంధీభవన్‌లో ఫ్రెండ్లీ పాలిటిక్స్ కరువైపోయ్యాయి
Jagga Reddy: నేను ఎవరి పేర్లు చెప్పదలుచుకోలేదు
Jagga Reddy: ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలకవ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్ లో ఫ్రెండ్లీ పాలిటిక్స్ కరువైపోయాయన్నారు. ఫ్రెండ్లీ పాలిటిక్స్ గతంలో ఉండేవి కానీ, ఇప్పుడు లేవన్నారు. తాను ఎవరి పేర్లు చెప్పదలుచుకోలేదన్న జగ్గారెడ్డి.. తన అవేదనను మాత్రమే కార్యకర్తలకు తెలియజేశానన్నారు.