సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం..

Siddipet: సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Update: 2023-01-10 11:30 GMT

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం..

Siddipet: సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగదేవ్‌పూర్‌ మండలం మునిగడప మల్లన్న గుడి మలుపు వద్ద కారు గుంతలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తం స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి మృతుల వివరాలు సేకరిస్తున్నారు.

Tags:    

Similar News