Talasani: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయి

Talasani: గడిచిన 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగాయి

Update: 2023-11-14 07:51 GMT

Talasani: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయి

Talasani: చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బేగంపేటలోని దేవిడి, తబేలా, వికార్ నగర్, భగవంతా పూర్ లలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు మంత్రి తలసాని. గడిచిన 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగాయన్నారు. ప్రజలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలని కోరుకుంటున్నారన్నారు. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ నాయకత్వంలో BRS ప్రభుత్వం ఏర్పాటవుతుందని తెలియజేశారు.

Tags:    

Similar News