Jagga Reddy: మంత్రి కేటీఆర్‌పై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్
Jagga Reddy: మంత్రి కేటీఆర్‌పై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.
Jagga Reddy: మంత్రి కేటీఆర్‌పై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు పార్టీ మారుతారని చెప్పడం దుర్మార్గమన్నారు. ముగ్గురు ఎంపీల్లో ఒకరు పీసీసీ చీఫ్... మరొకరు మాజీ పీసీసీ, ఇంకో ఎంపీ ఓ రోజు పీసీసీ కావాలనుకుంటున్నారని చెప్పారు. ఇందులో పార్టీ మారేది ఎవరని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే కేటీఆర్‌కు ఈ హోదాలు వచ్చేవా అని అన్నారు.