Arvind Dharmapuri: దేశంలో రామరాజ్యం వస్తుంది..
Arvind Dharmapuri: అయోధ్య వివాదానికి కాంగ్రెస్సే కారణం
Arvind Dharmapuri: దేశంలో రామరాజ్యం వస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. దేశ ప్రజలు రామ రాజ్యాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. 22న దీపావళి వెలుగులు విరజిల్లాలని ఆకాంక్షించారు. అయోధ్య వివాదానికి కాంగ్రెసే కారణమని ఆరోపించారు. రాహుల్, సోనియాలు జై శ్రీరామ్ అంటే వద్దంటామా అని అన్నారు.