TG Inter Fee Schedule : ఇంటర్ స్టూడెంట్స్ కు అలర్ట్..ఎగ్జామ్ ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ రిలీజ్

Update: 2024-11-06 06:42 GMT

TG Inter Fee Schedule : తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించే ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్ ఫీజు గడువు తేదీలు వెల్లడించింది. ఈ రోజు నుంచి ( నవంబర్ 6) నుంచి 26వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది.

లేట్ ఫీజు గడువు

న‌వంబ‌ర్ 27 నుంచి డిసెంబ‌ర్ 4వ తేదీ వ‌ర‌కు రూ.100,

డిసెంబ‌ర్ 5 నుండి 11 వ‌ర‌కు రూ.500,

డిసెంబ‌ర్ 12 నుంచి 18 వ‌ర‌కు రూ. 1000

డిసెంబ‌ర్ 19 నుంచి 27 వ‌ర‌కు రూ.2000 ఆలస్య రుసుముతో చెల్లించే అవకాశం ఉందని విద్యార్థులకు బోర్డు సూచించింది. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని సూచించింది.

కోర్సు ఫీజు వివరాలు ఇక్కడ చూడండి

1st ఇయర్ జనరల్ రెగ్యులర్: రూ.520/-

1st ఇయర్ ఒకేషనల్ రెగ్యులర్ (థియరీ 520+ ప్రాక్టికల్స్ 230)

రూ.750/-

2nd ఇయర్ జనరల్ ఆర్ట్స్: రూ.520/-

2nd ఇయర్ ఒకేషనల్ (థియరీ 520 + ప్రాక్టికల్స్ 230) రూ.750/-

Tags:    

Similar News